#TelanganaAirports #NewBeginnings #MamunurAirport #WarangalDevelopment #AirportProjects

మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రణాళిక

తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాలకు పునాది

తెలంగాణలో కొత్తగా రామగుండం, మామునూరు, కొత్తగూడెం, అదిలాబాద్ జిల్లాల్లో విమానాశ్రయ నిర్మాణం. మామునూరు ఎయిర్‌పోర్టుకు ఎన్‌ఓసీ పూర్తి, నిర్మాణానికి రోడ్ మ్యాప్ సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్ వంటి 6 ...