#Telangana #TFiberServices #AffordableInternet #DigitalTelangana #MinisterSridharBabu
తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబు
—
టీ-ఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.300కే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి. తొలిదశలో 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు. టీవీ, ఫోన్, ఓటీటీ సేవల కోసం ఒకే కనెక్షన్. ...