#Telangana #Group1Exams #CivilServices #ShanthiKumari

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2024

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 ప‌రీక్షా కేంద్రాలు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...