#Telangana #AP #ColdWeather #WeatherAlert #Winter #TemperatureDrop #ColdWave #SevereCold

Cold Weather in Telangana and AP Winter Alert 2024

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చలి గుప్పిట్లోకి చేరుకున్నాయి. వాతావరణ శాఖ అధికారులు 2 రోజుల్లో చలి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు మంకీ క్యాప్‌లు, జెర్కిన్స్, చలి ...