#Telangana #AndhraPradesh #ThallikiVandanam
ఏపీలో ‘తల్లికి వందనం’ రూ.15,000.. జనవరి నెలలోనే
—
ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం జనవరిలో ప్రారంభం. స్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.12,000 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు అంచనా. ఏపీ ...