#TeamIndia #IndvsNZ #Cricket #LowScore

Team India all-out for 46 against New Zealand in Bengaluru Test

కుప్పకూలిన టీమిండియా: 46 పరుగులకే ఆలౌట్

బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్‌లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరిగిన ...