#TeachersRecognition #Education #CommunitySupport #Nandigam

: ఉపాధ్యాయులకు ఘన సన్మానం

తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుడు ప్రశాంత్, బదిలీపై ఉన్న ఉపాధ్యాయుడు మారుతి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజి ...