#Teacher'sDay #SkillDevelopment #StudentEmpowerment #Bhainsa #ImpactClub
ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్న సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల
—
భైంసాలో సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహణ మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మన్, ప్రిన్సిపల్ సుమలతకు సత్కారం కొత్త స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం ఉచిత శిక్షణతో ...