#TeachersDay #ShaadnagarEvents #KakatiyaSchool #VamsiKrishna #SarpalliRadhakrishnan
షాద్ నగర్ కాకతీయ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
—
షాద్ నగర్ కాకతీయ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ, బాలాత్రిపురసుందరి, ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించారు. రంగారెడ్డి జిల్లా ...