#TeachersDay #Education #TeacherRecognition #EML #VijayaPatel #TeacherRole

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.

దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలకు గుర్తింపు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉపాధ్యాయుల ముఖ్యతపై వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలు మెరుగు పరచడం, ఉత్తమ ...