#Teachers #MLCElections #VoterRegistration #NirmalDistrict

: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అప్లికేషన్

: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అప్లికేషన్ అందజేత

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో తహసిల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటు హక్కు కోసం దరఖాస్తులు అందజేయడం జరిగింది. పిఆర్టియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ఇప్పటికే ...