#TDP #Vemulawada #MembershipDrive #MotheRajireddy #TeluguDesamParty
స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం – మోతె రాజిరెడ్డి
—
వేములవాడ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం మోతె రాజిరెడ్డి, గడ్డం రణదీర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతర ప్రచారం వేములవాడ నియోజకవర్గంలో ...