#TBMuktBharat #TBFreeIndia #PublicHealth #NagarKurnool #MedicalCamp #HealthAwareness #TBDiagnosis #HealthForAll

మంగనూరు, గౌరారం గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

మంగనూరు, గౌరారంలో క్షయ నిర్ధారణ ప్రత్యేక శిబిరాలు విజయవంతం

ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందించిన వైద్యులు నాగర్ కర్నూల్ జిల్లా: టీబి (క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “క్షయ ముక్త్ భారత్ 100 రోజుల ...