#TanurPolice #DNaresh #NewAppointment #PoliceStation #NirmalDistrict
నూతనంగా బాధ్యతలు చేపట్టిన తానుర్ ఎస్సై డి. రమేష్
—
తానూర్ పోలీస్ స్టేషన్‌లో డి. రమేష్ నూతన ఎస్సైగా బాధ్యతలు. పూర్వ ఎస్సై లోకం సందీప్ నిర్మల్ ఎస్బీకి బదిలీ. పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు ఘనసన్మానం. తానూర్,సెప్టెంబర్ 2 : నిర్మల్ జిల్లా ...