#Tanuku #SI #Suicide #PoliceStation #WestGodavari #APNews

తణుకు ఎస్ఐ ఆత్మహత్య – పోలీస్ స్టేషన్ ఘటన

తణుకు రూరల్ ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఘటన 🔹 పలు ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సస్పెండయ్యారు 🔹 స్టేషన్‌కు వచ్చి తనే తుపాకీతో కాల్చుకున్నట్లు సమాచారం పశ్చిమ గోదావరి ...