#TamilNaduPolitics #GovernorVsDMK #AtHomeBoycott #NEETIssue
గవర్నర్ “ఎట్ హోమ్” రెసెప్షన్‌కు డీఎంకే బహిష్కారం
—
గవర్నర్ ఆర్.ఎన్. రవి “ఎట్ హోమ్” కార్యక్రమాన్ని డీఎంకే బహిష్కరించింది. గవర్నర్, డీఎంకే మధ్య “నీట్” సహా పలు అంశాలపై విభేదాలు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంలో వివాదం. గవర్నర్ చర్యలకు నిరసనగా ఇతర ...