#TamilCinema #FilmShootings #ProducersCouncil

Tamil Cinema Shooting Ban

నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్

తమిళ చిత్ర నిర్మాతల మండలి నవంబర్ 1 నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా బడ్జెట్ మరియు నటీనటుల ఫీజుల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం. అగ్రహీరోల చిత్రాలను 8 వారాల తరువాత ...