#TamannaahBhatia #MahadevBettingApp #EDInvestigation
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా
—
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...