#TalSaptami #Mudhol #PasupatinathTemple #MLARamaRaoPatel #Bhakti

తాళ సప్తమి వేడుకల్లో పాల్గొంటున్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

తాళ సప్తమి వేడుకల్లో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ముధోల్ మండలంలోని శ్రీ పశుపతినాథ్ ఆలయంలో తాళ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహణ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సత్కారం ...