#TaanurBand #HinduUnity #Protest #CulturalPreservation
స్వచ్ఛందంగా తానూర్ బంద్
—
హిందూ సంస్కృతిపై దుర్మార్గపు చర్యలకు నిరసనగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు ఇచ్చాయి. తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తానూర్ మండల కేంద్రంలో బుధవారం స్వచ్ఛందంగా ...