#T20Cricket #IndiaVsBangladesh #HyderabadMetro #SportsNews #CricketFever

భారత్ – బంగ్లాదేశ్ T20 మ్యాచ్

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లాదేశ్ మ్యాచ్: రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు. మ్యాచ్ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ...