#SwaminathanRecommendations #FarmersRights #AgricultureProtection

Farmers Protest for Swaminathan Recommendations Implementation

వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిజామాబాద్: అక్టోబర్ 18, 2024 భారత వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఏఐకేయంఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు డిమాండ్ ...