#SupremeCourt #LandmarkJudgement #SexualHarassment #LegalProtection #Justice

సుప్రీం కోర్ట్ తీర్పు లైంగిక వేధింపుల కేసు

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు: రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని స్పష్టం

సుప్రీం కోర్ట్ లైంగిక వేధింపుల కేసుపై కీలక తీర్పు బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నా కేసును కొట్టివేయలేమని స్పష్టం రాజస్థాన్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు రద్దు నిందితుడిపై విచారణ కొనసాగించాలంటూ సుప్రీం ...