#SupremeCourt #JusticeSanjeevKhanna #ChiefJustice #India
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా?
—
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తర్వాత జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేసారు. కేంద్రం ఆమోదం తెలిపిన పక్షంలో, జస్టిస్ ...