#SupportiveHusband #Group3Exam #Karimnagar
కన్నా.. నేనున్నా! భార్యను ప్రోత్సహించిన భర్త
—
గ్రూప్ 3 పరీక్ష రాస్తున్న భార్యకు మద్దతుగా 10 నెలల బిడ్డను చూసుకున్న భర్త. కరీంనగర్ సిద్ధార్థ పాఠశాలలో పరీక్ష సెంటర్ దగ్గర బిడ్డను నిద్రపుచ్చిన శంకర్. నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతున్న ...