#SujathaArrest #MaoistParty #FakeNews #Protest #OperationKagar

సుజాత అరెస్టు వార్త - మావోయిస్టు పార్టీ ఖండన

మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు వార్త పచ్చి అబద్దం మావోయిస్టు పార్టీ ప్రకటన

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు కామ్రేడ్ సుజాత (మైనా భాయి) అరెస్టు అయ్యిందన్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఆ పార్టీ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ప్రకటన ...