#StudentWelfare #SnacksDistribution #EducationSupport #Nirmal #TelanganaEducation #OnionPakoda

పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేస్తున్న దృశ్యం.

పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ. సోన్ మండలం, సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో Onion Pakoda పంపిణీ. మార్చి 20 వరకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహార ఏర్పాట్లు. ...