#StudentSuicide #GurukulSchool #Mahbubnagar #Education #StudentSafety
మహబూబ్‌నగర్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య
—
మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య. కల్వకుర్తికి చెందిన 16 ఏళ్ల ఆరాధ్య 10వ తరగతి విద్యార్థిని. ఉదయం 6:30 గంటలకు తరగతి గదిలో ఉరి వేసుకొని ...