#StudentStress #MeditationForStudents #ExamStressRelief #Heartfulness #StudentAwareness

హార్ట్ ఫుల్ మెడిటేషన్ కార్యక్రమం లోకేశ్వరం కళాశాలలో

విద్యార్థులు పరీక్షల పట్ల ఒత్తిడి, భయాన్ని వీడాలి

పరీక్షల పట్ల ఒత్తిడి తగ్గించడానికి హార్ట్ ఫుల్ మెడిటేషన్ శిక్షకుల అవగాహన కార్యక్రమం. లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. ధ్యానం, మానసిక ధైర్యం పెంపొందించడంపై శిక్షకుల సూచనలు. ప్రిన్సిపాల్ ...