#StudentsSuicides #DKAruna #TelanganaEducation #GurukulaHostels #GovernmentNegligence

విద్యార్థుల ఆత్మహత్యలు, డీకే. అరుణ, ప్రభుత్వ గురుకుల హాస్టళ్ల సమస్యలు

పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? స్టూడెంట్స్ సూసైడ్స్‌పై సర్కారుకు ఎంపీ డీకే. అరుణ సూటి ప్రశ్న

🔹 మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు 🔹 షాద్నగర్‌లో స్కూల్‌పై నుంచి దూకిన నీరజ్, బాలానగర్ గురుకులంలో ఉరిసుకున్న 10వ తరగతి విద్యార్థిని ఆరాధ్య 🔹 ఈ ఘటనలపై ఎంపీ ...