#StudentSafety #TeacherAssault #PrivateSchool #ChetanIncident
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిపై దాడి
—
దసరా సెలవుల్లో హోంవర్క్ అసంపూర్తిగా ఉండటంతో ఉపాధ్యాయుడు దాడి. మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో 10 సంవత్సరాల బాలుడిపై విచక్షణారహిత దాడి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు, ఉపాధ్యాయుడు అదుపులో. కొత్తగూడెం పట్టణంలో ఉన్న ...