#StudentRights #SuperstitionFreeEducation #ScienceAndRationality #Nizamabad #KasturbaGandhiSchool
కస్తూర్బా గాంధీ పాఠశాలలో మూఢత్వాన్ని ఖండించిన జన విజ్ఞాన వేదిక
—
కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల పట్ల మంత్రాలు, చేతబడి ఘటన. జన విజ్ఞాన వేదిక మూఢత్వాన్ని తీవ్రంగా ఖండించింది. విద్య వ్యవస్థలో శాస్త్రీయ దృక్పథం అవసరమని వేదిక సభ్యుల డిమాండ్. నిజామాబాద్ ...