#StudentEscapeAttempt #Nirmal #BasaraEngineering #PoliceAction
పారిపోయేందుకు విద్యార్థుల యత్నం: పట్టుకున్న పోలీసులు
—
నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల పారిపోయే యత్నం. నైట్ పెట్రోలింగ్ పోలీసులు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలోని బాసర ...