#StudentDrowns #Vanaparthi #GundalaTemple #Mahashivaratri #RescueOperations
కోనేరులో పడి విద్యార్థి మృతి – గుండాల దేవాలయంలో విషాదం
—
గుండాల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి కోనేరులో పడి ఒమేష్ అనే విద్యార్థి నీటమునిగిన ఘటన దేవాలయ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం రెస్క్యూ ప్రయత్నాలు చేపట్టినారు పాఠశాల అనుమతి లేకుండానే విద్యార్థి ...