#StudentAchievements #UmaemaRehman #TelanganaSocialWelfare #NirmalNews

Alt Name: ఉమేమా రెహమాన్ సన్మానం కార్యక్రమంలో

కొకో స్టేట్ లెవెల్ పోటీలలో గెలుపొందిన ఉమేమా రెహమాన్ కి ఘన సన్మానం

తెలంగాణ ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం స్టేట్ లెవెల్ పోటీలలో విజేతలు: ఉమేమా రెహమాన్, మహమ్మద్ ముస్తఫా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు సమాజం, తల్లిదండ్రుల సహకారం తెలంగాణ ఏక్తా ...