#StrangeWishes #Devotion #TempleNote #Kalaburagi #BhagyavantiDevi
దేవుడి హుండీలో ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అంటూ విస్మయ నోటు!
—
కర్ణాటక కలబురగి జిల్లాలోని ఘత్తరగి గ్రామంలో ఆసక్తికర ఘటన. భాగ్యవంతి దేవి ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో వెలుగులోకి వచ్చిన నోటు. “మా అత్త త్వరగా చనిపోవాలి” అని 20 రూపాయల నోటుపై ...