#StockMarket #Sensex #Nifty #RupeeVsDollar #MarketUpdate
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
—
సెన్సెక్స్ 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగింపు. నిఫ్టీ 91.85 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.73గా క్షీణత. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ...