#StockMarket #Sensex #Nifty #MarketUpdates #Investing

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు – సెన్సెక్స్, నిఫ్టీ

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం. సెన్సెక్స్ 57.44 పాయింట్లు నష్టపోయి 78,000.72 వద్ద ట్రేడింగ్. నిఫ్టీ 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద కొనసాగుతుంది. భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హీరో ...