#SSCRecruitment #CHSLPosts #GovtJobAlert #SSCNotification

SSC CHSL Recruitment Notification

పోస్టుల సంఖ్య పెంచిన ఎస్ఎస్సి

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ పోస్టుల సంఖ్య పెంచింది. మొత్తం 3,712 పోస్టులకు 242 పోస్టులు అదనంగా జోడించాయి. పోస్టుల సంఖ్య 3,954కు పెరిగింది. టైర్-1, టైర్-2 పరీక్షలు పూర్తయ్యాయి. ...