#SrivalliSevaSamstha #VolunteerServices #MinisterPonnam #TeluguStates #TempleFestivals
శ్రీవల్లి సేవా సంస్థ లోగో ఆవిష్కరించిన మంత్రి పొన్నం
—
శ్రీవల్లి సేవా సంస్థ లోగోను రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. భక్తులకు స్వచ్ఛంద సేవలందించడమే సంస్థ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో సేవలందిస్తున్న సంస్థ. కరీంనగర్‌లో శ్రీవల్లి సేవా ...