#SriSailam #PatalaGangaTragedy #Mahashivaratri #TelanganaNews #DevoteesTragedy
శ్రీశైలం పాతాళగంగ పుణ్యస్నానంలో అపశృతి – తండ్రి, కుమారుడు మృతి
—
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో విషాదకర ఘటన పాతాళగంగ వద్ద పుణ్యస్నానానికి వచ్చి తండ్రి, కుమారుడు నీటమునిగిపోవడం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు వద్ద ఘటన శివదీక్ష విరమణకు వచ్చిన కుటుంబంలో విషాదం మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా ...