#SriRamsagarProject #DamGateClosure #WaterLevel #KothaRavi
ఎస్సారెస్పీ గేట్ల మూసివేత
—
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.0 అడుగుల వద్ద ఉంది. డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి సమాచారం అందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ...