#SriKalahastiTemple #LokeshResponse #PrasadamIssue #APMinister
శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తులపై చర్య: మంత్రి లోకేశ్ ఫైర్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
—
ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా వారిని బయటకు పంపిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ ఘటనపై భక్తులు చేసిన ...