#SriGajalamma #MalaDharana #Rathotsavam #Devotional #Nirmal
శ్రీ గజలమ్మ మాత మలాధారణ స్వీకరణ
—
కుంటాల మండలంలో శ్రీ గజలమ్మ మహోత్సవం ప్రారంభం. 80 మంది భక్తులు మలాధారణ స్వీకరణ. రథ మహోత్సవం సహా మూడు రోజులపాటు ఉత్సవాలు. భక్తులకు ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆహ్వానం. నిర్మల్ జిల్లా ...