#SpecialNeedsEducation #QualityMiddayMeals #InclusiveEducation #SarangaPurSchools #PrashasthiApp
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నాణ్యమైన విద్యకు చర్యలు: మండల ప్రత్యేక అధికారి అహ్మద్
—
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలల సమావేశంలో కీలక సూచనలు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు భద్రతా కమిటీల ఏర్పాటు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల గుర్తింపు కోసం ప్రశస్తి ఆప్ వినియోగంపై దృష్టి. సారంగాపూర్ మండలంలోని ...