#SoybeanPurchase #MLAPowerRamaRao #FarmersRequest
సోయా కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
—
ముధోల్ రైతులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు వినతి పత్రం అందజేశారు కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు ముధోల్ గ్రామంలోని రైతులు, ...