Soybean #FarmersIssues #Mudholl #AgricultureSupport

సొయాబీన్ కొనుగోలు కేంద్రాలు

సొయా కొనుగోలు కేంద్రాలేవీ?

ముధోల్ తాలూకాలో సోయాబీన్ కీలక పంట. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. రైతులు దళారుల చేతుల్లో భారీ నష్టానికి గురవుతున్నారు. సొయాబీన్ ధర 4892 రూపాయలు, ప్రైవేట్ వ్యాపారులు రూ.4300 ...