#SoyabeanFarmers #AgricultureSupport #MarketPrice #SoyabeanProcurement

Soyabean Procurement Center Inauguration by MLA Pawar Ramarao Patel

సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

సోయా పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. 4892 మద్దతు ధరతో 12% తేమ ఉన్న పంటను రైతులు అమ్మాలి. ప్రభుత్వ మద్దతు ధరను ఎకరానికి 6 క్వింటాలుగా నిర్ధారించారు. క్వింటాల సంఖ్య పెంచేందుకు ...