#SmartphoneUsage #KidsSafety #ParentalGuidance #DigitalAwareness #EducationVsEntertainment #SocialMediaImpact

పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ASER నివేదిక

తల్లిదండ్రులు జరా జాగ్రత్త! పిల్లల సెల్‌ఫోన్ వినియోగంపై తాజా నివేదిక

🔹 14-16 ఏళ్లలో 82.2% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను ఆపరేట్ చేయగలరు. 🔹 76% మంది పిల్లలు సోషల్ మీడియా కోసం ఫోన్లు వాడుతున్నారు. 🔹 విద్యా ప్రయోజనాల కోసం 57% మాత్రమే ...