#Sithakka #MuluguDevelopment #RoadConstruction #ForestAreaDevelopment #RainyTour
భారీ వర్షంలో కొనసాగుతున్న మంత్రి సీతక్క పర్యటన
—
22 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వర్షాన్ని లెక్క చేయకుండా పర్యటన కొనసాగించిన మంత్రి సీతక్క. అటవీ ప్రాంతాలలో కంటైనర్ పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు. ములుగు నియోజకవర్గంలో మంత్రి ...